పెళ్లి అనేది అమ్మాయి, అబ్బాయి జీవితాలకు ఓ అరుదైన ఘట్టం. పెళ్లితో వారి జీవితం సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇరాక్ పెళ్లంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఇళ్లంతా బంధువులు, చుట్టాల హడావుడి..ఇక ప్రేమ పెళ్లిలో మాత్రం ఇవేవీ కనిపించవు.. కొందరు లవర్స్ సంతకాల పెళ్లి చేసుకుంటే.. మరికొందరు ప్రేమికులు గుడిలోనో, ఆర్యసమాజ్ లోనో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోతారు.