తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఎన్నికలలో ఓటింగ్ ను గతంలో కన్నా ఈ ఏడాది పెంచేందుకు అధికారులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సోషల్ మీడియా, కల్చరల్ టీమ్‌లు, మొబైల్ ఆటోల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని సంతోష్ అజ్మీర సూచించారు.ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్, పోస్టల్ బ్యాలెట్, సీ-విజిల్ కార్యక్రమాలను విశ్వవిద్యాలయం విద్యార్థుల సహకారంతో చేపట్టాలని సూచించారు..