చాల మందికి కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. అయితే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆహార పదార్థాలను రుచిగా చేయడానికి వాటిలో మోనోసోడియం గ్లుటమేట్ అనే పదార్థాన్ని మిక్స్ చేస్తున్నారు. ఆ ఆహారాన్ని తిన్నప్పుడు ఆ పదార్థం లివర్‌పై ప్రభావం చూపడంతో లివర్ చెడిపోయే అవకాశం ఉంది.