కేసీఆర్ 'మూడో కన్ను'తెరచినందున అక్రమాలకు పాల్పడుతున్న వారు గజగజ వణుకుతున్నారు. సీఎంఓకు 'క్లీన్ ఇమేజి'తీసుకు రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారి వివరాలు, జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.