తెలంగాణ భాష, యాసపై షర్మిల శిక్షణ పొందుతోందట. తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే.. ఇక్కడి యాస, భాషపై పట్టు సాధించాలన్న అంశంపై ఆమె దృష్టి సారించినట్టు తెలుస్తోంది.