మనకు తెలిసినంత వరకు సాధారణంగా బంధువుల ఇంటికి వెళ్తే పండ్లు, స్వీట్స్ తీసుకోని వెళ్తుంటాము. కానీ ప్రాంతంలో మాత్రం ఎవరి ఇంటికి వెళ్లిన సరే కొబ్బరికాయలు, పూలు, నైవేద్యాలు తీసుకుని వెళ్తుంటారు. అయితే ఈ వింత అరాచరం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని బ్రహ్మపురి కాలనీలో ఉన్న ప్రతీ ఇల్లు ఓ దేవాలయమే.