ఎంపీ విజయసాయిరెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని.. ఇంతకీ చంద్రబాబూ.. నీది హైదరాబాదా..? ఉండవల్లా..? కుప్పమా..? అసలు నీకు సొంత ఊరు, ఇల్లు ఉన్నాయా..? మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు ఓటు ఎక్కడేశావ్..? అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు .