ముత్తూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ 71 ఏళ్ల జార్జ్ ముత్తూట్ మరణానికి కారణం బయటకు వచ్చింది. ముత్తూట్ గ్రూప్ చైర్మన్ మృతి సహజ మరణం కాదని.. ఆయన భవనం పైనుంచి పడి చనిపోయారని స్పష్టం చేశారు. జార్జ్ నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడని ఢిల్లీ పోలీసులు వివరించారు.