అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ ఫీలవుతోంది. రాజకీయాల నుంచి శశికళను తప్పించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చన్నది బీజేపీ ఎత్తుగడగా చెబుతున్నారు.