అరటి పండు తినడం వలన ఆరోగ్యానికి మంచిది అని అందరికి తెలిసిందే. అయితే అరటి పండ్లు తింటే ఎలా బరువు తగ్గుతారు అనే ప్రశ్నకు పరిశోధకులు చెప్పే సమాధానం ఏమిటంటే ఎక్కువ అరటి పండ్లను తింటే బరువు పెరుగుతారన్నారు. ఇక అదే రోజుకు 2 మాత్రమే తింటే బరువు తగ్గుతారని చెప్పారు. అది ఎలాగో తెలుసుకుందాం.