భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయాన్ని ఓ చరిత్ర ఉంటుంది. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని పెట్టారు. ఈ ఆలయం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయటపడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత పురాతనమైన అమ్మవారి ఆలయం.