ఓ ప్రియుడు ప్రియురాలి జిహ్వ చాపల్యం తీర్చేందుకు ఏకంగా తన తొడ నుంచి మాంసం తీసి అద్భుతంగా వండిపెట్టాడు.. అది తిని ఆమె ఆహో.. ఓహో.. మనిషి మాంసం ఇంత రుచిగా ఉంటుందా.. నాకు ఇంకా తెచ్చిపెట్టవా అని అడిగిందట.. అంతటితో ఆ ప్రియుడు మరింతగా రెచ్చిపోయి.. ఓ రిక్షా కార్మికుడిని చంపి.. అతడి మాంసం వండిపెట్టాడట..