గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నుంచి ప్రాణహాని ఉందని సిటీ టీఆర్ఎస్ నేత చెట్లపల్లి రామ్ చందర్ ఆవేదన వ్యక్తం చేశారు.