తాము అధికారంలో ఉండి ఉంటే.. రూ.25కే లీటర్ పెట్రోల్ ఇచ్చేటోళ్లం అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అంటున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో 120 డాలర్లకు పైగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75 లోపే లీటర్ పెట్రోల్ అందించిందని ఆయన గుర్తు చేశారు.