దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. మానవ విలువలు మంటగలిగిపోతున్నాయి. కట్టుకున్న భార్యను మరో వ్యక్తితో అత్యాచారం చేయించిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, కిషన్ తన భార్య మమతతో కలిసి స్థానిక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కిషన్ తరచూ తన భార్యను హింసిస్తుండేవాడు.