బీజేపీ సర్కారు "స్వయం సమృద్ధి"ని సాధించాలంటే.. వాటినన్నిటినీ అమ్మేయాలని.. కార్పొరేట్లకు కట్టబెట్టాలని చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. భారత్ మాతాకీ జై అంటూ ...భరతమాత వంటిమీద అభర్ణాలుగా ఉన్న ప్రజా సంపదని ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం ఎలాంటి ఆత్మ నిర్భర భారతో అర్థం కాలేదంటున్నారు విశ్లేషకులు.