వైసీపీ మంత్రులను కొబ్బిరి చిప్పల మంత్రి, బూతుల మంత్రి అంటూ చంద్రబాబు రెచ్చిపోయారు. తాను రౌడీలకు రౌడీనంటూ గర్జించారు. దీనికి చంద్రబాబు ఓ ముసలి రౌడీ.. పవన్ కళ్యాణ్ ఓ మాటల రౌడీ అంటూ పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.