చంద్రబాబు అమ్మవారితో పెట్టుకున్నారు కాబట్టే ఈ పరిస్దితి వచ్చిందని.. దుర్గ గుడిలో అర్దరాత్రి పూట క్షద్ర పూజలు చేసి ఆగ్రహానికి గురై చంద్రబాబుకు శాస్తి చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు.