నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాల్లో అనేక మంది సరైన సమయానికి భోజనం చేయలేకపోతున్నారు. ప్రశాంతంగా గడపాల్సిన జీవితాన్ని ఒత్తిలకు, సమస్యలకు గురవుతున్నారు. ఇక తినే ఆహార సమయ వేళల్లో సరిగ్గా పాటించకపోతే కూడా అనారోగ్యం బారిన పడుతుంటాము. అయితే చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించారు.