విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో.. ఇక్కడ టీడీపీ నేతలు వర్గ విబేధాలతో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విబేధాలకు ఇటీవల పార్టీ టికెట్ కేటాయింపులో వచ్చిన విబేధాలే కారణంగా తెలుస్తోంది.