విజయనగరం కార్పొరేషన్లో స్వతంత్ర్యులు ప్రధాన పార్టీల అభ్యర్థు గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ఇండిపెండెంట్లు ఎవరో కాదు.. స్వయంగా వైసీపీ టికెట్ రాని ఆ పార్టీ నేతలే.