నేటి సమాజంలో చాల మందికి కస్టపడి పని చేయడానికి ఇష్టపడక మోసాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించడానికి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బుల కోసం పక్కదార్లు తొక్కుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక మోసాలు చేయడానికి ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. అంతేకాదు.. కొత్త కొత్త పద్ధతులలో జనాలను మోసం చేస్తున్నారు.