కొన్నిరోజుల క్రితం ముకేశ్ అంబాని ఇంటి వద్ద ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబులు ఉన్న కారు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఇదే కేసులో ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న కారు యజమాని మన్సుఖ్హిరేన్ మృతిపైనా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది.