మన దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనికుల చేతికి ఓ బ్రహ్మాస్త్రం అందుబాటులోకి వచ్చేసింది. ఇది భారత సైనికులకు శుభవార్త కాగా.. మన పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ సైనికులకు మాత్రం వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత సైనికుల చేతికి నేటి నుంచి ఇజ్రాయెల్ తుపాకులు అందుబాటులోకి వచ్చేశాయి.