ప్రేమ పేరుతో కొంత మంది అబ్బాయిలు అమ్మాయిల నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్లో ఘోరం జరిగింది. గర్భంతో ఉన్న 17 ఏళ్ల టీనేజ్ బాలికను ఆమె ప్రియుడే హతమార్చాడు. సమీపంలోని నదీ తీరం వద్దకు తీసుకెళ్లి పూడ్చి పెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియదిహ్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు.