నేటి సమాజంలో చాల మంది దోపిడీ, మోసాలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది అమ్మాయిలకు వారి నగ్న వీడియోలు చూపించి వారిపై అఘాయిత్యాలకు, బెదిరింపులకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని నుండి డబ్బులు ఉండాయిస్తున్నారు. అలాగే వ్యాపారవేత్తను బెదిరించి 15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. నగ్న వీడియోలు ఉన్నాయని చెప్పి వ్యాపారవేత్తను బ్లాక్మెయిల్ చేసిన ఓ మహిళ భారీగా డబ్బులు దండుకుంది.