సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ మోసగాడు నకిలీ వెబ్ అడ్రస్ క్రియేట్ చేశాడు. పాపం ఓ దాత గూగుల్‌లో సోనూసూద్ ఫౌండేషన్ వివరాలు వెతికాడు. అందులో కనిపించిన ఈ సైబర్ నేరగాడి నంబర్‌కు ఫోన్ చేశాడు. దీంతో పంకజ్‌సింగ్ అనే ఆ సైబర్ నేరగాడు ఆ దాత బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు తీసుకున్నాడు. విడుదల వారీగా దాత నుంచి రూ.60వేలు వరకూ సదరు సైబర్ మోసగాడు పంకజ్ సింగ్ వసూలు చేశాడు.