ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో అన్నిటికీ అర్థాలు మారిపోయాయట. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మంచితనం అంటే చేతగానితనం, తెలివి తేటలంటే నమ్మకద్రోహం, కష్టపడటం అంటే వెర్రితనం, ధర్మరక్షణ అంటే చాదస్తం, వాక్చాతుర్యం అంటే మాయమాటలు చెప్పడం, చిరునవ్వంటే ఎగతాళి చేయడం అని అర్థం చేసుకోవాల్సివస్తోందట.