ఈ గుంటూరు ప్రజలకు సిగ్గుందా.. అసలు సిగ్గుంటే వైసీపీ జండాలు పట్టుకున్న వాళ్లను తిరగనిస్తారా.. అమరావతి రాజధాని నా కోసం కట్టుకున్నానా.. మీ కోసమే కదా కష్టపడుతున్నాను.. ఇలా సాగిపోతోంది చంద్రబాబు తిట్ల ప్రసంగం..