పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి వచ్చింది అంటే చాలు అందరి చూపు మామిడి పండ్లపైనే ఉంటాది. ఇక పిల్లలే కాదు పెద్దలు కూడా మామిడి పండు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఇక మార్కెట్లోకి మామిడి పండు వచ్చిందంటే చాలు అందరి చూపు అందరివైపే… ఇక ఈ సీజన్ లో అధికంగా లభించే మామిడి పండ్లను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.