నేటి సమాజంలో చాల మంది ఫోన్, ల్యాప్ టాప్స్ వాడుతుంటారు. చాల మంది పురుషులకు ఫోన్ ని జేబులో పెట్టుకునే అలవాటు ఉంటుంది. మరికొంత మందికి లాప్ టాప్ ని ఒడిలో పెట్టుకొని పని చేస్తే అలవాటు ఉంటుంది. అయితే పురుషులు వీటి వాడకంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.