నేటి సమాజంలో యువతీయువకుల్లో కలిగే ప్రేమపై సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రేమ కారణంగా అనేక మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు.. ప్రేమను ఒప్పుకోలేదని చంపడం లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మాత్రం కచ్చితంగా తప్పే. ఇలా చేసుకోవద్దని యువతకు ఎంత అవగాహన కలిగించే ప్రయత్నం చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.