చంద్రబాబు ఉన్నట్టుండి జనాలను ఎందుకు తిడుతున్నారు.. ఆయనకు ఆ మాత్రం తెలియదా.. అందులోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లి జనాన్ని తిడితే ఓట్లేస్తారా.. అన్న అనుమానాలు రావచ్చు.. కానీ ఇదేదో యథాలాపంగానో.. ఫ్రస్టేషన్లోనో చంద్రబాబు ప్రజలను తిట్టడం లేదట. ఈ తిట్ల వెనుక కూడా ఓ పథకమే ఉందట.