నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో టైం సరిగ్గా ఆహారం తినకపోవడం వలన చాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాల మందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడంతో వారి పొట్ట భారీగా పెరగడం దానిని చూడటానికి అందవిహీనంగా కనిపిస్తుంటారు. అంతేకాక అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా ఉన్న సమయంలో వారు బయటికి వెళ్లినప్పుడు నలుగురిలో కాస్తా చూడటానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది.