సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌కు చెక్ పెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్లాన్ రూపొందించింది. తాజాగా జీశాట్-1 ప్రయోగంతో చైనా, పాక్ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టబోతోంది.