ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.