వైసీపీ ఎంపీల వైఖరి సొంత పార్టీ కొంప ముంచుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు వేయడంలో సరైన అవగాహన లేకపోతే.. అదే ఆయుధం బూమరాంగ్గా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు వైసీపీ ఎంపీల అవగాహనరాహిత్యంతో అదే జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.