సాధారణంగా మనకి తెలిసినంత వరకు ఒక్క గుడ్డు రూ.5 లేక రూ.6 ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో గుడ్డు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వ రాబడిని పెంచడమే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు పెంచేసింది. పన్నులు పెంచిన జాబితాలో కోడి గుడ్లు, మాంసం కూడా ఉన్నాయి.