సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సాటి లేదనే చెప్పుకోవచ్చు. అభిమానులను సాయం చేయడంలో ఆయన చేయి ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. పేదవాళ్లను ఆదుకోవడంలో.. అభిమానులకు అండగా నిలబడటం వంటివి చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆయనను ఎంతో ఆరాధిస్తారు.