పిల్లలు సరదాగా ఇంటికి ఆడుకోవడానికి వస్తే ఎవరు కాదంటారు. అలా ఓ బాలుడు తన స్నేహితుడి ఇంటికి రోజూ ఆడుకోవడానికి వచ్చేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారని భావించారు. కానీ ఆ ఇంట్లో ఏకంగా రూ.25 లక్షలు పోయాయి. దీంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసి షాక్‌కి గురయ్యారు.