నవరత్న కంపెనీగా పేరున్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్..ఎన్ఎండీసీలో ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంజినీరింగ్ విద్యార్హతతో 63 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు వెలువడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.