ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,214 వార్డులకు పోలింగ్ జరగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.