ప్రతిమాటకు ఓ నేపథ్యం ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి కొన్ని మాటలు పుట్టుకొస్తాయి. అవి అక్కడ మాత్రమే పనికొస్తాయి. కానీ.. ఇంగ్లీషు మూలంగా మనం అక్కడి మాటలను కూడా యథేచ్చగా వాడేస్తుంటాం. అసలు వాటి నేపథ్యం తెలిస్తే అలాంటి పొరపాటు చేయరు.