ఏపీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం.. ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అని చెబుతున్నా.. ఉద్యోగాల భర్తీలో మాత్రం ముందుంటోంది. త్వరలో ఏపీలో 8 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి ఛాన్స్ వచ్చింది.