కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఎన్నికలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కృష్ణా జిల్లాలో క్షేత్ర స్థాయికి వెళ్లిపోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించనున్నారు.