సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.." నిర్మల సీతారామన్ అన్న అంశాలపై ఆ రెండు పత్రికలు వక్రీకరించి రాశాయి. తల నిండా రామోజీ రావు, రాధాకృష్ణకు విషపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వైయస జగన్పై విషపూరితంగా వార్త కథనాలు రాశారు. వీటిపై టీవీల్లో చర్చోపచర్చలు పెడుతున్నారు.