పెళ్లి అనేది అమ్మాయి, అబ్బాయి జీవితంలో కీలక ఘట్టం. అయితే మారుతున్న కాలంతో పాటు పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ ని చేస్తున్నారు. ఇక ఆ ఫోటో షూట్స్ మరింత విభిన్నంగా ఉండేందుకు చాలా వెరైటీగా ఫోటోలు దిగుతుంటారు. అందులో కొన్ని విమర్శలకు గురవ్వగా.. మరికొంతమందివి ఆసక్తికరంగా నిలిచాయి. తాజాగా ఓ యువజంట తమ పెళ్లిలో తీసుకున్న ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.