ప్రపంచంలో ఎప్పుడు వింతలు విన్యాసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక భూమి పైన కొన్ని అత్యంత అరుదైనవి కొన్ని అయితే మరికొన్ని అత్యంత విలువైనవి. కొన్ని జాతులు చాలా అరుదుగా ఉంటాయి. వీటి విలువ ప్రపంచ మార్కెట్లో రూ. 20 లక్షల వరకు ఖర్చయ్యే అటువంటి కీటకాల పేరు మీరు విన్నారా..? దీనిని చాలా అరుదైన వర్గంగా గుర్తించారు.