2020లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 3.6శాతం తగ్గి 45వేల 8వందల కోట్ల రూపాయలకు పడిపోయిందట. 2019లో ఐపీఎల్ బ్రాండ్ విలువ 2018తో పోలిస్తే 7శాతం పెరిగి 47వేల 5వందల కోట్ల రూపాయలకు చేరిందట. కరోనా దెబ్బకు 2020లో ఆ విలువలో 17 వందల 10 కోట్ల రూపాయలు కోత పడిందట.