రాష్ట్రంలో పంచాయతీ, పురపాలిక ఎన్నికలు జరిగిన తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ లేకుండా పంచాయతీ పురపాలిక ఎన్నికలు ముగియడం ఇదే తొలిసారి అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.